పదోన్నతి పొందినప్పటికీ వివిధ కోర్ట్ కేసుల కారణంగా పరిపాలనా ఆలస్యం జరిగి ప్రమోటెడ్ పోస్ట్ లో జాయిన్ కాని సందర్భాలలో స్కూల్ అసిస్టెంట్ ల సీనియారిటీ వారు ప్రమోటెడ్ పోస్ట్ లో చేరిన తేదీ నుండి కాకుండా , ప్రమోషన్ పొందిన తేదీ నుండే లెక్కించాలని, ( కేవలం భవిష్యత్ పదోన్నతుల కొరకు మాత్రమే ) అందరు RJD SE లను , DEO లను కోరుతూ DSE AP ఉత్తర్వులు