Sunday, 14 August 2016

జాతీయ విద్యా విధానం - 2016 ముసాయిదా

National Education Policy - 2016 Draft

 MHRD, Government of India is sharing  some inputs on the Draft  NEP - 2016 . views and suggestions are solicited from citizens. Inputs may be sent to E-mail id nep.edu@gov.in (link sends e-mail) OR may be submitted in the comments box of its website.
Last Date for sharing inputs on the Draft NEP-2016 is 15th September, 2016.


Sunday, 5 June 2016

Sunday, 7 February 2016


 విశ్లేషణాత్మక  వ్యాసాలు,   విద్యారంగ విశేషాలు,   ప్రభుత్వ ఉత్తర్వులు,   ఉపాధ్యాయుల  సందేహాలకు  సమాధానాలు , ఉపాద్యాయ ఉద్యమ  వార్తలు    పాఠకులకు  అందిస్తూ  రాష్ట్రంలో  అత్యధిక  స ర్క్యులేషన్  కలిగిన విద్యా విషయక  మాసపత్రికగా   'ఐక్యఉపాధ్యాయ'  ప్రతి నెల  42 పేజీలతో  విడుదల అవుతున్నది.   
                         పత్రిక  జనరల్  కాంపెయిన్  జరుగుతున్నది.  మీ  ప్రాంతంలోని  యుటిఎఫ్ జిల్లా లేదా మండల  బాధ్యులను  సంప్రదించి   చందాదారులుగా  చేరండి.  లేదా నేరుగా  విజయవాడ లోని  పత్రికా కార్యలయానికి  మీ  చందా  తగిన  వివరాలతో  పంపండి.   పోష్టు ద్వారా  12  లేదా 13  తేదీలలో  పత్రిక  మీ  చిరునామాకు  పంపబడుతుంది .