విశ్లేషణాత్మక వ్యాసాలు, విద్యారంగ విశేషాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, ఉపాధ్యాయుల సందేహాలకు సమాధానాలు , ఉపాద్యాయ ఉద్యమ వార్తలు పాఠకులకు అందిస్తూ రాష్ట్రంలో అత్యధిక స ర్క్యులేషన్ కలిగిన విద్యా విషయక మాసపత్రికగా 'ఐక్యఉపాధ్యాయ' ప్రతి నెల 42 పేజీలతో విడుదల అవుతున్నది.
పత్రిక జనరల్ కాంపెయిన్ జరుగుతున్నది. మీ ప్రాంతంలోని యుటిఎఫ్ జిల్లా లేదా మండల బాధ్యులను సంప్రదించి చందాదారులుగా చేరండి. లేదా నేరుగా విజయవాడ లోని పత్రికా కార్యలయానికి మీ చందా తగిన వివరాలతో పంపండి. పోష్టు ద్వారా 12 లేదా 13 తేదీలలో పత్రిక మీ చిరునామాకు పంపబడుతుంది .